Thursday, April 18, 2024

Justice: హైకోర్టు నూత‌న‌ జడ్జికి శుభాకాంక్షల వెల్లువ‌.. అభినందించిన అడ్వొకేట్స్‌

తెలంగాణ హైకోర్టు జడ్జిగా నియమితులైన నామవరపు రాజేశ్వరరావుకు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. ప‌లువురు న్యాయవాదులు శాలువాలు క‌ప్పి, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం రాత్రి హైకోర్టు జడ్జిగా నియమితులైన రాజేశ్వరరావును హైకోర్టు న్యాయవాదులు కిలారు రామారావు, రవి, జితేందర్, చారితో పాటు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement