Thursday, November 14, 2024

TG – ఈ నెల20న తెలంగాణ కేబినెట్ బేటి

కీల‌క అంశాల‌ల‌పై నిర్ణ‌యం తీసుకునే ఛాన్స్
హైడ్రాకు చ‌ట్ట‌బ‌ద్ద‌త‌పై చ‌ర్చ‌
కొత్త గ్రామ పంచాయితీలు ఏర్పాటు
రైతు భ‌రోసాలే కేబినెట్ అజెండా..

హైదరాబాద్ – ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్‌ రెడ్డి అద్యక్షతన ఈ సమావేశం ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు క్యాబినెట్‌ సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ కేబినెట్ లో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశంలో కోర్టు తీర్పుపై, హైడ్రాకు చట్టబద్దత అంశం, అలాగే 2 లక్షల రుణాల మాఫీ చెల్లింపు, 200 గ్రామ పంచాయతీల ఏర్పాటు, ఆర్డినెన్సు రైతు భరోసాపై కేబినెట్ లో చర్చించనున్నారు. వీటిపై చర్చించి విధి విధానాలపై ఖరారు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement