Thursday, November 28, 2024

TG – సీఎం స‌హాయ నిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.కోటి విరాళం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : సీఎంఆర్ఎఫ్ సహాయ నిధి కి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రూ. కోటి విరాళం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు గురువారం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డికి ఆ బ్యాంకు జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ రితేష్ కుమార్, డీజీఎం ఎంవీఎస్ సుధాకర్
చెక్కు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా జీఎం, డీజీఎం మాట్లాడుతూ వరద బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయల చెక్కును విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement