Wednesday, November 6, 2024

TG I వల్లభాయ్ పటేల్ ను ఆదర్శంగా తీసుకోవాలి .. సిరిసిల్ల ఎస్పీ అఖిల్

సిరిసిల్ల, ఆంధ్రప్రభ సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలియజేశారు. స్వర్గీయ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం మాట్లాడుతూ వల్లభాయ్ పటేల్ గుజరాత్ లో 1875 అక్టోబర్ 31 న జన్మించారన్నారు. స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. అనంతరం సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement