Friday, October 4, 2024

TG – మంత్రి పొంగులేటి ఇళ్ళు, కార్యాలయాలపై ఈ డీ దాడులు

మంత్రి పొంగులేటి ఇళ్లు, కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నేడు సోదాలు చేపట్టారు… ఢిల్లీ నుంచి వచ్చిన 16 ప్రత్యేక బృందాలు.. ఏకకాలంలో ఆయనకు చెందిన 16 చోట్ల దాడులు చేశారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాలలో తనిఖీ లు కొన సాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement