Thursday, March 28, 2024

తెలంగాణకి ప‌దేళ్లు.. అంద‌రికీ శుభాకాంక్ష‌లు.. రామ్ చ‌ర‌ణ్

తెలంగాణ రాష్ట్రం రూపుదాల్చి పదేళ్లు అవుతోందని, ఈ పదేళ్లలో ఎంతో పురోగతి సాధ్యమైందని తెలిపారు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి బంగారు తెలంగాణ కల నిజం చేసుకుంటున్నామని రామ్ చరణ్ పేర్కొన్నారు. దశాబ్ది వేడుకల సందర్భంగా తెలంగాణ సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు చెబుతున్నానని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లవుతోంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పందించారు.పార్లమెంటు ఉభయ సభలో బిల్లు ఆమోదం తర్వాత 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement