అమెరికాలో జరిగిన ఓ ప్రమాదంలో తెలంగాణకు చెందిన విద్యార్థి చనిపోయినట్టు తెలుస్తోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి క్రాంతి కిరణ్ రెడ్డి (25) అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అమెరికాలో జరిగిన ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి మృతి

Previous articleచల్లారని లంక.. ట్రింకోమలీలో నిరసనకారుల ఆందోళనలు
Next articleఉక్రెయిన్లో మరణాలు వెయ్యిరెట్లు ఎక్కువ – ఐరాస
Advertisement
తాజా వార్తలు
Advertisement