Monday, October 18, 2021

తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల.. ఫస్ట్ ర్యాంక్ ఎవరికంటే…

తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్‌ ఫలితాలను గురువారం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి విడుదల చేశారు. ఐసెట్‌ ఫలితాల్లో 90.09 శాతం విద్యార్థుల ఉత్తీర్ణత సాధించారు. ఐసెట్‌ ఫలితాల్లో  హైదరాబాద్‌కు లోకేశ్‌ మొదటి ర్యాంకు రాగా.. సాయి తనూజ రెండో ర్యాంకు సాధించారు.  ప్రవేశ పరీక్ష 56,962 మంది అభ్యర్థులు రాశారు. పరీక్షలలో 51,316 అభ్యర్థులు అర్హత సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News