Monday, October 7, 2024

Yadadri: లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న తెలంగాణ ఎన్నికల కమిషనర్

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణి కుముదిని ఇవాళ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వారికి వేద మంత్రములతో వేదాశీర్వచనం గావించడం జరిగింది. దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఏ.భాస్కర్ రావు స్వామి వారి ఫోటో, ప్రసాదం కమిషనర్ కు అందజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement