Friday, April 26, 2024

తెలంగాణలో కొత్తగా 591 కరోనా కేసులు

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,07,472 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 591  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 643 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. ఇప్పటిదాకా తెలంగాణలో 6,45,997 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,33,371 మంది ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం 8,819 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా తో మృతి చెందిన వారి సంఖ్య మృతుల సంఖ్య 3,807కి పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement