Saturday, December 9, 2023

ఢిల్లీలోనే తెలంగాణ సీఎం కేసీఆర్..

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన విష‌యం తెలిసిందే. తెలంగాణ‌లో పండించే వ‌డ్ల కొనుగోలు విష‌యంలో కేంద్రం పెద్ద‌ల‌తో మాట్లాడేందుకు వెళ్లారు. రెండ్రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ రోజు రాత్రి 9గంట‌ల‌కు కేంద్ర ఆహార‌, వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్‌ను క‌లిసే అవ‌కాశం ఉంది. సీఎంతో పాటు మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement