Friday, April 26, 2024

ఈ నెల 9న.. తెలంగాణ కేబినెట్ మీటింగ్

సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ఈ నెల 9వ తేదీని తెలంగాణ మంత్రి మండలి స‌మావేశం జ‌ర‌గ‌నుంది. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు కేబినెట్ స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌మావేశానికి మంత్రులు హాజ‌రు కానున్నారు. ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించి మంత్రి మండ‌లి నిర్ణ‌యాలు తీసుకోనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement