Wednesday, April 24, 2024

Flash: రెండు బైకులు ఢీ..యువకుడు మృతి

రెండు బైకులు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని తుమ్మలపెన్పహాడ్ గ్రామంలో చోటుచేసుకుంది. శనివారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. దీంతో నిమ్మికల్ గ్రామానికి చెందిన వినోద్ (22) ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement