Thursday, March 28, 2024

సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన త‌మిళ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్‌

తమిళ సినీ హీరో విజయ్ ఇవ్వాల (బుధ‌వారం) ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా విజయ్ ని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ దగ్గర ఉండి సీఎం కేసీఆర్ ద‌గ్గ‌రికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా విజయ్ ని సీఎం కేసీఆర్ శాలువాతో సన్మానించారు. ఈ భేటీకి గ‌ల కార‌ణాలు ఏంట‌న్న‌ది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement