Tuesday, September 19, 2023

Suryapet : వ్యవసాయ క్షేత్రంలో.. మంత్రి జగదీశ్ రెడ్డి

సూర్యాపేట, ప్రభ న్యూస్: ప్రకృతి వైపరీత్యాల నుండి వ్యవసాయాన్ని పరిరక్షించేందుకు పంట సాగును ముందస్తుగా చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగారం వ్యవసాయ క్షేత్రంలో విత్తనాలు వెదజల్లే పద్దతిలో వ్యవసాయ పనులను ప్రారంభించారు. తన తండ్రి చంద్రా రెడ్డి, కుమారుడు వేమన్ రెడ్డి లతో విత్తనాలు చల్లారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement