Wednesday, November 30, 2022

పెద్దపల్లి లో రాళ్ల వర్షం..

పెద్దపెల్లి జిల్లాలో రాళ్ల వర్షం కురుస్తుంది. శుక్రవారం రాత్రి ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన రాళ్ల వర్షం కురిసింది. ఈదురు గాలులతో పాటు పిడుగులు పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -
   

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement