Thursday, April 25, 2024

సామాజిక కార్యకర్త రేఖ కన్నుమూత

ప్రముఖ సామాజికవేత్త, మహిళా సమాఖ్య నాయకురాలు రేఖ శనివారం గుండెపోటుతో మృతి చెందారు. ఆమె నిన్న కరీంనగర్‌లో ఓ సమావేశంలో పాల్గొన్నారు. మహిళా హక్కుల కోసం నిరంతరం పోరాట చేసిన రేఖ మృతి పట్ల పలువురు సామాజిక వేత్తలు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement