Thursday, April 18, 2024

శ్రీరాంపూర్ ఆర్ కే 7 గనిలో లో ప్రమాదం

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్ కే సెవెన్ గనిలో ఆదివారం తెల్లవారుజామున ట్రామర్ గా విధులు నిర్వహిస్తున్న శివరామరాజు అనే కార్మికునికి తీవ్ర గాయాలు అయ్యాయి. విధి నిర్వహణలో భాగంగా గనిలో టబ్లకు హూక్ తలగిస్తుండగా ప్రమాదవశాత్తు హూక్ ఊడిపోయి కార్మికుని కాలుకు తగల గా అతనికి గాయాలు అయ్యాయి. వెంటనే స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement