Thursday, September 16, 2021

ఆర్టీసీ బస్సు- కంటైనర్ ఢీ.. ప్రయాణికులు సేఫ్

సిద్దిపేట జిల్లాలోని ప్రజ్ఞాపూర్‌ వద్ద ఆర్టీసీ బస్సు, కంటైనర్‌ ఢీకొన్నాయి. దీంతో 20 మందికిపైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను గజ్వేల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News