Saturday, November 30, 2024

WGL: పాలకుర్తిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి..

పాలకుర్తి, సెప్టెంబర్ 3 (ప్రభ న్యూస్): జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల-మల్లంపల్లి మధ్యలో సబ్ స్టేషన్ టర్నింగ్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది.

బస్సు, లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని తొర్రూర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement