Friday, November 29, 2024

ఆద్యాత్మిక ప్రవచకులు కందాడై రామానుజాచార్యులు కన్నుమూత

హైదరాబాద్ – ఉపన్యాస శిరోమణి, వేదవిభూషణ, ఆగమవారిధి, అభినవవ్యాస శ్రీమాన్ కందాడై రామానుజాచార్యులు కన్నుమూసారు. నేటి ఉదయం ఆయన గృహం లో మృతి చెందారు. ఆయన మృతి కి పలువురు. సంతాపం ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement