Thursday, September 19, 2024

RIP – మాజీ మంత్రి లక్ష్మారెడ్డికి భార్యా వియోగం

మాజీ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. లక్ష్మారెడ్డి భార్య శ్వేతారెడ్డి సోమవారం రాత్రి మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. ఆమె మరణంతో నియోజకవర్గంలో విషాదఛాయలు అలుముకున్నాయి…

Advertisement

తాజా వార్తలు

Advertisement