Thursday, April 25, 2024

ఎర్రవల్లి గ్రామాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ పౌసమి బస్సు, ఎస్పీ నారాయణ

వికారాబాద్: మండలంలోని ఎర్రవల్లి గ్రామం వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసమి బసు, జిల్లా ఎస్పీ నారాయణ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో కరోనా కేసుల వివరాలను గ్రామ సర్పంచ్ తో పాటు గ్రామ కార్యదర్శి ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ఉప సర్పంచ్ గ్రామస్తులకు పౌష్టికాహార పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సుబ్బారెడ్డి, గఫార్ రామచందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement