Monday, October 14, 2024

ఆప‌రేష‌న్ విక‌టించి ఇద్ద‌రు మ‌హిళ‌లు మృతి

కుటుంబ నియంత్ర‌ణ ఆప‌రేష‌న్ విక‌టించి ఇద్ద‌రు మ‌హిళ‌లు మృతిచెందిన విషాద ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నంలో చోటుచేసుకుంది. దీంతో ఇబ్ర‌హీంప‌ట్నం – సాగ‌ర్ హైవేపై మృతుల బంధువులు ఆందోళ‌న‌కు దిగారు. వైద్యుల నిర్ల‌క్ష్యం వ‌ల్లే ఇద్ద‌రు చ‌నిపోయారంటూ బంధువులు ధ‌ర్నాకు దిగారు. ఫిర్యాదు చేసినా అధికారులు ప‌ట్టించుకోవ‌డంలేద‌ని బంధువులు ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement