Saturday, June 3, 2023

అదృశ్యమైన యువకుడు బావిలో శవమై తేలాడు

నందిగామ : రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం నర్సాప్పగూడా గ్రామానికి చెందిన జంగలి ఉదయ్ కుమార్ సోమవారం రాత్రి నుండి కనిపించకుండా అదృశ్యమ‌య్యాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా మంగళవారం ఉదయం చేగూర్ పరిధిలోని బావిలో శవమై తేలండంతో  నర్సాప్పగూడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -
   

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement