Friday, April 26, 2024

భారీగా ప‌ట్టుబ‌డిన‌ నిషేధిత‌ గుట్కా

ఈ రోజు తెల్లవారుజామున పాత తాండూర్ కు చెందిన వ్యక్తి కర్ణాటక రాష్ట్రం నుండి తన కారులో ప్రభుత్వ నిషేధిత గుట్కా ను తాండూరుకు తీసుకొస్తుండ‌గా టాస్క్ ఫోర్స్ పోలీసులు ప‌ట్టుకున్నారు. గుట్కా త‌ర‌లిస్తున్నార‌నే పక్కా సమాచారం మేరకు పెద్దేముల్ మండలంలోని గాజీపూర్ దగ్గరలో గల పెట్రోల్ బంకు సమీపంలో వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు అడ్డుకొని కారుని తనిఖీ చేయగా 1,83,215 రూపాయల విలువ గల 1,11,840 గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని స్థానిక పెద్దేముల్ పోలీస్ లకు అప్పగించడం జరిగింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement