Friday, April 19, 2024

జిల్లా గ్రంథాలయ చైర్మన్‌కు ఘన సన్మానం..

తాండూరు : వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మురళీకృష్ణ గౌడ్‌ను తాండూరు నేతలు ఘనంగా సన్మానించారు. మున్సిపల్‌ కౌన్సిలర్‌ మంకాల రాఘవేదంర్‌ మురళీకృష్ణగౌడ్‌ను కలిసి గ్రంథాలయ చైర్మన్‌గా నియామకమైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు చెన్‌బసప్ప, సంతోష్‌, కోటం ప్రసాద్‌, రవి, శ్రీను తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement