Saturday, May 28, 2022

ఎమ్మెల్యే, సీఎం పై అభిమానం చాటుకున్న కళాకారుడు

వికారాబాద్ : నారాయణ ఖేడ్ కి చెందిన ఆగమప్ప మూగ, చెవిటి.. అయినా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, సీఎం కేసీఆర్ పై గల అభిమానంతో తన చేతితో చిత్రపటాన్ని గీశారు. ఇతను తన ప్రియతమ నాయకులు డాక్టర్ మెతుకు ఆనంద్ మీద అభిమానంతో ఎమ్మెల్యే ఆనంద్, ముఖ్యమంత్రి కేసీఆర్ బొమ్మలను చేతితో వేసి అభిమానం చాటుకున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement