Tuesday, April 16, 2024

బహుమతులు పంపిణీ చేసిన మంత్రి మ‌ల్లారెడ్డి

మంత్రి మ‌ల్లారెడ్డి పోచారం మున్సిపల్ అన్నోజిగూడ లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈరోజు అక్క‌డ నిర్వ‌హించిన‌ సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. సంక్రాంతి సంబ‌రాల సంద‌ర్భంగా నిర్వ‌హించిన‌ ముగ్గుల పోటీల్లో గెలుపొందిన‌ విజేతలకు మంత్రి బహుమతులను అందజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement