Saturday, May 28, 2022

పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం : హాజరైన మంత్రులు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోకల్ బాడీ ఎమ్మెల్సీగా డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు శాసన మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు మహమూద్ ఆలీ, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే లు అరికేపూడి గాంధీ, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జైపాల్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మహేందర్ రెడ్డికి మంత్రులు అభినందనలు తెలిపారు. పలువురు నేతలు ఆయ‌న‌ను స‌న్మానించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement