Thursday, April 25, 2024

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ లో భారీగా బంగారం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ లో భారీగా బంగారం పట్టుబడింది. బెహరాయిన్ నుంచి వచ్చిన ప్రయాణికుడి దగ్గర భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్‌ చేశారు. బంగారాన్ని పేస్ట్‌గా మార్చి తరలిస్తుండగా పట్టుకున్నారు. వెంటనే ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ.14 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement