Saturday, April 20, 2024

దుండిగల్ సీఐగా రమణరెడ్డి..

కుత్బుల్లాపూర్‌ : దుండిగల్‌ సీఐ గా పదవి బాధ్యతలు స్వీకరించారు రమణరెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజునిను తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు సీఐ రమణరెడ్డిని అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement