Sunday, April 14, 2024

కొత్తూరు మునిసిపాలిటీ – కొన‌సాగుతున్న కౌంటింగ్…

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీల్లో బ్యాలెట్స్ లెక్కింపు ప్రారంభమైంది.. ఓట్లను కేజీబీవీ పాఠశాలలో కౌంటింగ్ కొన‌సాగుతున్న‌ది…ముందుగా పోస్ట‌ల్ బ్యాలెట్స్ ను లెక్కిస్తున్నారు.. అతి చిన్న మునిసిపాలిటీ అయిన కొత్తూరులో మొత్తం 12 వార్డుల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి .. మూడు రౌండ్లలో కొత్తూరు ఫలితాలు రానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement