Tuesday, April 23, 2024

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ డాక్టర్ హరీష్

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ హరీష్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ అమోయ్ కుమార్ డాక్టర్ హరీష్ కు బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ హరీష్ ను జిల్లా అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ అమోయ్ కుమార్ కు వీడ్కోలు పలికారు. మూడేళ్లపాటు ఆయన జిల్లా కలెక్టర్ గా పనిచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement