Tuesday, March 28, 2023

9న మెట్రో రైలుకు సీఎం కేసీఅర్ శంకుస్థాపన… పరిశీలించిన మంత్రులు

రంగారెడ్డి : మెట్రో రైలు విస్తరణలో భాగంగా ఈనెల 9వ‌తేదీన‌ సీఎం కేసీఅర్ రెండవ విడత కార్యక్రమంలో భాగంగా శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాయదుర్గం నుండి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోకు శ్రీకారం చుట్టనున్నారు. హిమాయత్ సాగర్ పోలీస్ అకాడమీలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను రాష్ట మంత్రులు మహమూద్ ఆలీ, చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీస్ రెడ్డి పరిశీలించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement