Thursday, April 25, 2024

శ్రీ చిన్న‌జీయ‌ర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్న భ‌ట్టి విక్ర‌మార్క

కాంగ్రెస్ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క శ్రీ చిన్న‌జీయ‌ర్ స్వామి వ‌ద్ద‌కు వెళ్లారు. శంషాబాద్ మండలంలోని ముచ్చింతల గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం మల్లు బట్టి విక్రమార్క కుటుంబ స‌మేతంగా శ్రీ చిన్నజీయర్ స్వామివారి ఆశీర్వాదం తీసుకుని, మంగళ శాసనాలు తీసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement