Wednesday, November 6, 2024

RR: కేంద్ర మంత్రి రాక కోసం ఏరియల్ సర్వే..

వికారాబాద్, అక్టోబర్ 10 (ప్రభ న్యూస్) : ఈనెల 15వ తేదీన కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జిల్లాకు రానున్నారు. ఆయన రాక కోసం పూదూరు మండలం దామగుండంలో ఏరియల్ సర్వే చేపట్టడం కోసం హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు.

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని హెలిపాడ్ వద్ద హెలికాప్టర్ వచ్చి అక్కడి నుండి పూడూరు మండలం దామగుండం అడవి ప్రాంతం వెళ్ళింది. అధికారికంగా ప్రకటన వెలువడనప్పటికీ ఏరియల్ సర్వే మాత్రం నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement