తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. డబ్బులు తీసుకుంటుండగా ఏఆర్ DSP పట్టుబడినట్లు సమాచారం. అయితే ఏసీబీ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -