Sunday, April 11, 2021

సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి జన్మదిన వేడుకలు..

మేడ్చల్‌ : మేడ్చల్‌ మండలం గౌడవెల్లి గ్రామ పరిధిలో ఉన్న ఖుషి హోమ్‌లో జిల్లా పరిషత్‌ కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి జన్మదిన వేడుకలు గౌడవెల్లి గ్రామ సర్పంచ్‌ తెలంగాణ రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అధికార ప్రతినిధి సురేందర్‌ ముదిరాజ్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ సురేందర్‌ కృషి హోమ్స్‌ విద్యార్థులకు పండ్లు పంపిణి చేశారు. అనంతరం ఆయన నివాసానికి మేడ్చల్‌ మండల కాంగ్రెస్‌ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కేక్‌ కట్‌ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News