Saturday, April 20, 2024

రికార్డ్ బ్రేక్.. GHMCని మించిపోయిన రూరల్

కరోనా కేసుల నమోదులో రంగారెడ్డి జిల్లా రికార్డ్ సృష్టిస్తోంది. మంగళవారం రికార్డ్ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఏకంగా 1185 కేసులు నమోదయ్యాయి. ఎప్పుడూ జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ కేసులు నమోదు కావడం పరిపాటిగా ఉండేది. కానీ ఈసారి మాత్రం నాన్ జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ కేసులు నమోదు కావడం ఆందోళన చెందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 591 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నాన్ జీహెచ్ఎంసీ పరిధిలో ఏకంగా 594 కేసులు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement