Thursday, May 26, 2022

సూర్యాపేట మున్సిపాలిటీకి ప్రగతి పురస్కారం.. అంద‌జేసిన మంత్రి కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలోని పట్టణ ప్రగతి పురష్కారాలలో సూర్యాపేట మున్సిపాలిటీకి ప్ర‌గ‌తి పుర‌స్కారం ద‌క్కింది. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ పెరుమాళ్ల అన్న‌పూర్ణ, మున్సిపల్ కమిషనర్ పి.రామానుజుల రెడ్డి ప్ర‌శంసాప‌త్రం, షీల్డ్‌ను అందుకున్నారు. లక్ష ఫైన జనాభా గల మున్సిపాల్టీలలో రెవెన్యూ ఇంప్రూవ్‌ (ఆదాయం పెంచుకోవడంలో) చేసినందుకు గాను సూర్యాపేట మున్సిపాల్టీ కి ప్రశంసా పత్రం, షీల్డ్ ల‌ను మంత్రులు కల్వకుంట్ల తారక రామా రావు, పువ్వాడ అజయ్ కుమార్ అంద‌జేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement