Thursday, November 7, 2024

Police Families – మా బాధ‌లను అర్ధం చేసుకోండి పీజ్‌!…

స‌చివాలయం ఎదుటు పోలీసు కుటుంబ స‌భ్యుల ధ‌ర్నా

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైదరాబాద్‌: గత కొన్నిరోజులుగా జిల్లాల్లో కొనసాగుతున్న బెటాలియన్‌ పోలీస్‌ కుటుంబ స‌భ్యులు ఆందోళనలు శుక్ర‌వారం హైదరాబాద్‌కు తాకాయి. స‌చివాల‌య ముట్ట‌డికి బెటాలియన్‌ పోలీస్‌ కుంటుంబ‌ సభ్యులు యత్నించారు. మా బాధ‌ల‌ను అర్ధం చేసుకోవాల‌ని వారు రిక్వెస్టు చేశారు.

ఒకే ద‌గ్గ‌ర విధుల నిర్వ‌ర్తించేలా చూడాలి
ఒకే దగ్గర విధులు నిర్వర్తించేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు త‌సుకోవాల‌ని పోలీసు కానిస్టేబుళ్ల స‌తీమ‌ణులు డిమాండ్‌ చేశారు. ఏక్‌ పోలీస్‌ హామీ ఏమైందని వారు ప్ర‌శ్నించారు. తమ కుటుంబ సభ్యుల బాధలను అర్ధం చేసుకోవాలని కోరారు. ఆందోళ‌న‌కారుల‌ను పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement