Tuesday, March 26, 2024

ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు.. జిల్లా కలెక్టర్ సంగీత

పెద్దపల్లి – జిల్లాలో ఫ్రెండ్లీ పోలిసిన అమలవుతుందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ తెలియజేశారు. ఆదివారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సురక్ష దివస్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతిరోజు గతంలో కల్లోల జిల్లా గా ఉన్న ఈ ప్రాంతం ఎందరో పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల వల్ల శాంతియుతంగా మారిందన్నారు. 2014లో రాష్ట్ర అవతరణ అనంతరం ప్రభుత్వం పోలీస్ శాఖకు పెద్దపీట వేస్తూ అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, డిసిపి వైభవ్ గైక్వాడ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement