Thursday, November 7, 2024

Peddapalli – పోలీస్ స్టేషన్ లలో ఆయుధ వాహన పూజలు

పెద్దపల్లి, ఆంధ్రప్రభ విజయదశమి పర్వదిన వేడుకలు జిల్లాలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శనివారం చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రజలందరూ నూతన వస్త్రాలు ధరించి దసరా వేడుకల్లో పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఆయుధ, వాహన, శమీ పూజలు నిర్వహించారు.

అనంతరం ఒకరికొకరు జమ్మి ఆకు పట్టుకొని ఆలింగనం చేసుకొని విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement