Monday, June 5, 2023

21 వ‌ర‌కు పాస్ పోర్టు సేవ‌లు ర‌ద్దు..

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో పాస్‌పోర్ట్‌ సేవలను ఈనెల 21వరకు రద్దుచేస్తునట్టు హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారి బాలయ్య తెలిపారు. ఇప్పటికే స్లాట్‌లు బుక్‌ చేసుకున్న వారు తేదీలకు మార్చుకోవాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement