Tuesday, April 16, 2024

ష‌టిల్ ఆడుతుండ‌గా ఆగిన గుండె..

జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. షటిల్ ఆడుతున్న ఓ వ్యక్తి హార్ట్‌ అటాక్‌తో అనూహ్యంగా చనిపోయాడు. జగిత్యాల జిల్లాకు చెందిన గంగారాం అలాయాస్ బూస్ శ్రీను(56) వాకింగ్ అనంతరం క్లబ్‌లో షటిల్ ఆడుతున్నాడు. అయితే అంతలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అది గమనించిన అక్కడి క్రీడాకారులు వెంటనే అతనికి సీపీఆర్ చేశారు. అనంతరం అనంతరం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement