Sunday, October 13, 2024

TG: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం కుర్రారం గ్రామంలో రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. గ్రామానికి చెందిన జూకంటి చిన్న ఐలయ్య (45) జిల్లా కేంద్రంలోని వివేరా హోటల్ వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా కారు ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా, మరొకరికి గాయాలయ్యాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement