Wednesday, November 6, 2024

NZB | బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే

నిజామాబాద్ ప్రతినిధి (ప్రభన్యూస్) : బతుకమ్మ తల్లి అంద‌రి కుటుంబాల్లో ఆనందాలు, వెలుగులు నింపాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అమ్మవారిని వేడుకున్నారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా గురువారం ఇందూరు నగరంలో జరుగుతున్న బతుకమ్మ వేడుకల్లో ఆయ‌న పాల్గొన్నారు.

ప్రకృతిని పార్వతి దేవిగా, పూలను గౌరమ్మగా ఆరాధించే బతుకమ్మ పండుగ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో ఇందూరు ప్రజలు చల్లగా ఉండాలని వేడుకున్నారు. ఎంతో ఉత్సా హంగా అర్బన్ ఎమ్మెల్యే బతుకమ్మ ఆడారు

Advertisement

తాజా వార్తలు

Advertisement