Thursday, April 25, 2024

kamareddy: వృద్ద దంప‌తుల ఆత్మహత్య

కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో విషాదం చోటుచేసుకుంది. ఉరివేసుకొని వృద్ధ దంప‌తులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న వృద్ధ దంప‌తులు లింబ‌య్య‌, ఒడ్డ‌వ్వ‌గా గుర్తించారు. అయితే వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement