Wednesday, March 27, 2024

Nizamabad: పేలిన సిలిండ‌ర్ : ఒకరికి తీవ్ర‌గాయాలు

నిజామాబాద్ నగరంలోని సీతారాం నగర్ లో ఈరోజు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. సీతారాం నగర్ లో పాత సామాన్లు వుండే షెడ్ లో చాలా కాలంగా ఉన్న సిలిండర్ పేలిపోయింది. అగ్ని మాపక సిబ్బంది వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement